పర్మిట్‌లపై KD50 జీతం పెంపు పరిమితిని తొలగించిన ‘పామ్’

- December 08, 2022 , by Maagulf
పర్మిట్‌లపై KD50 జీతం పెంపు పరిమితిని తొలగించిన ‘పామ్’

కువైట్: పర్మిట్‌లపై నెలవారీ జీతం 50 కేడీల పెంపు పరిమితిని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ వర్క్(PAM) తొలగించింది. ప్రజా ప్రయోజనాల ఆధారంగా వేతనాల పెంపుపై పరిమితిని తొలగించినట్లు  PAM యాక్టింగ్ జనరల్ మేనేజర్ ముబారక్ అల్ అజ్మీ చెప్పారు. తాజా నిర్ణయంతో ఇకపై వర్క్ పర్మిట్లపై నెలవారీ జీతాల పెంపుపై పరిమితి ఉండదని అల్ అజ్మీ స్పష్టం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com