డిసెంబర్ 11న కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్
- December 09, 2022
కువైట్: కువైట్ వింటర్ వండర్ల్యాండ్ డిసెంబర్ 11న (ఆదివారం ) నాడు అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రతిరోజూ సాయంత్రం 5:00 నుండి రాత్రి 12:00 వరకు, వారాంతాల్లో మధ్యాహ్నం 1:00 నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుంది. కువైట్ వింటర్ వండర్ల్యాండ్కి ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి కేడీ5 గా నిర్ణయించారు. 4 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఒక వ్యక్తి రోజుకు 10 టిక్కెట్ల వరకు కొనుగోలు చేయడానికి అనుమతిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అల్-షాబ్‌లో ఉన్న వింటర్ వండర్ల్యాండ్ కువైట్ అనేది ఒక వినోద మహోత్సవం. ఇది ప్రతి శీతాకాలపు సీజన్ ప్రారంభంలో ప్రారంభమవుతుంది. ఇక్కడ 1600 కంటే ఎక్కువ కార్ల కోసం సెల్ఫ్ పార్కింగ్, వాలెట్ పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







