ఫిషింగ్ చట్టం ఉల్లంఘం: 22 మంది ప్రవాసులు బహిష్కరణ
- December 09, 2022
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్‌లోని మెరైన్ ఫిషింగ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇరవై ఇద్దరు ప్రవాసులను బహిష్కరించినట్లు వ్యవసాయ, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) తెలిపింది. అల్ వుస్తా గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీస్ అండ్ వాటర్ రిసోర్సెస్‌లోని మత్స్య నియంత్రణ బృందం, రాయల్ ఒమన్ పోలీసు పోలీసుల సహకారంతో చేపట్టిన సంయుక్త తనిఖీల్లో మెరైన్ ఫిషింగ్ లా, లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 22 మంది ప్రవాస కార్మికులను బహిష్కరించినట్లు వెల్లడించింది. మత్స్య నియంత్రణ బృందం, డుక్మ్ పోలీస్ స్టేషన్ సహకారంతో మెరైన్ ఫిషింగ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 46 మంది ప్రవాస కార్మికులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అల్ వుస్తా గవర్నరేట్‌లో నవంబర్ 20 నుండి 30 వరకు 53 కార్మిక ఉల్లంఘనలను జారీ చేసిందని పేర్కొంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







