వీసా లేకుండా 180 దేశాలకు యాక్సెస్.. యూఏఈ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమం
- December 09, 2022
యూఏఈ: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ గా యూఏఈ పాస్ పోర్ట్ నిలిచింది. ఆర్టన్ క్యాపిటల్ సూచిక ప్రకారం.. యూఏఈ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రయాణ పత్రంగా ర్యాంక్ పొందింది. యూఏఈ పాస్‌పోర్ట్ దాని హోల్డర్‌కు వీసా లేకుండా 180 దేశాల్లోకి ప్రవేశించడానికి అర్హత కలిగి ఉంటారు. జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా వంటి ఏడు యూరోపియన్ దేశాలను.. జపాన్ వంటి తొమ్మిది దేశాలకంటే యూఏఈ పాస్ పోర్ట్ ముందువరుసలో నిలిచింది.
అరబ్ గల్ఫ్ స్టేట్స్ ఇన్‌స్టిట్యూట్‌లోని సీనియర్ రెసిడెంట్ స్కాలర్, హెన్లీ & పార్ట్‌నర్ అడ్వైజరీ బోర్డు సభ్యుడు డాక్టర్ రాబర్ట్ మొగిల్‌నికీ ప్రకారం.. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సభ్య దేశాలు అధిక-నెట్-ని ఆకర్షించడానికి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు, పథకాలను రూపొందిస్తూనే ఉన్నాయని చెప్పారు. విలువైన వ్యక్తులు, నైపుణ్యం కలిగిన ప్రవాస నిపుణులకు గల్ఫ్ దేశాలు గమ్యస్థానాలుగా మారాయన్నారు. కొత్త లేబర్ మార్కెట్ విధానాలు GCC దేశాలను ప్రపంచ పెట్టుబడిదారులకు, ప్రతిభావంతులకు కేంద్రాలుగా చేశాయన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







