జనవరిలో సెట్స్ పైకి మహేష్ కొత్త మూవీ
- December 10, 2022
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. కొద్దీ రోజుల క్రితం ఈ మూవీ సెట్స్ ఫైకి వెళ్లగా..ఆ తర్వాత మహేష్ ఫ్యామిలీ లో వరుస విషాదాలు చోటుచేసుకోవడం , హీరోయిన్ పూజా హగ్దే కాలికి గాయం కావడం తో షూటింగ్ కు బ్రేక్ పడింది.
ప్రస్తుతం అంత సెట్ కావడం తో జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ తెలిపింది. గతంలో మహేష్ – త్రివిక్రమ్ కలయికలో అతడు , ఖలేజా మూవీస్ వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు మూడో సారి వీరిద్దరి కాంబో లో మూవీ వస్తుండడం తో సినిమా ఫై అంచనాలు తారాస్థాయి కి చేరాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







