ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్ ను రిపోర్ట్ చేస్తూ.. అమెరికన్ జర్నలిస్ట్ మృతి
- December 11, 2022
దోహా: ఖతార్‌లో జరిగిన ప్రపంచకప్‌లో మ్యాచ్‌ను కవర్ చేస్తూ యుఎస్ ఫుట్‌బాల్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ హఠాన్మరణం చెందారు. చివరిసారిగా నెదర్లాండ్-అర్జెంటినా క్వార్టర్ ఫైనల్ మ్చాచ్ కు సంబంధించి తన చివరి ట్వీట్ చేశారు. అనంతరం ప్రెస్ గ్యాలరీలో ఉన్న అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే ఉన్న అత్యవసర వైద్య సిబ్బంది అతన్ని పరీక్షించి, అంబులెన్స్ ద్వారా హమద్ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. ఆస్పత్రికి చేరేలోపే అతను చనిపోయినట్లు ఫిఫా ప్రపంచ కప్ ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. ఖతార్ ప్రపంచ కప్ నిర్వాహకులు, సుప్రీం కమిటీ (SC) వాల్ మృతికి నివాళులు అర్పించింది. అతని మృతదేహాన్ని స్వదేశం తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







