కువైట్ లో జనవరి 1న అధికారిక సెలవుదినం

- December 12, 2022 , by Maagulf
కువైట్ లో జనవరి 1న అధికారిక సెలవుదినం

కువైట్: 2023 నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన (ఆదివారం) అధికారిక సెలవుదినంగా సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.  అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు జనవరి 1న మూసిఉంటాయని తెలిపింది. జనవరి 2వ తేదీ (సోమవారం) నుండి కార్యాకలపాలు  పునఃప్రారంభం అవుతాయని పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com