పోర్న్ స్టార్ మియా మల్కోవా అంటే వర్మగారికి ఎంతో ఇష్టమట.! ఎందుకో తెలుసా.?
- December 14, 2022
పోర్న్ స్టార్ మియా మల్కోవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివాదాల దర్శకుడు వర్మగారి కంపెనీ నుంచి పరిచయం అయిన శృంగార తార ఈ మియా మల్కోవా.
అప్పుడెప్పుడో అదేదో ‘గన్స్, థైస్..’ అంటూ ఓ సినిమా తెరకెక్కించేశాడీ ప్రబుద్ధుడు వర్మగారు. ఆ సినిమాతో ఈ శృంగార తారకు బోలెడంత క్రేజ్ తీసుకొచ్చేశాడ కూడా.
అలా ఈ మియా మల్కోవానో, మిల్క్ పాలకోవానో.. అందరికీ బాగా సుపరిచితమైపోయింది. అయితే అసలు విషయమేంటంటే, ఈ పాలకోవా.. అంటే వర్మగారికి చాలా చాలా ఇష్టమట. ఎందుకంటే, ఈ పాలకోవా చాలా చాలా నిజాయితీ పరురాలట. తనకు పోర్న్ స్టార్ అవ్వాలన్న కోరికను తల్లికే మొదట చెప్పిందట.
తల్లిని ఒప్పించి ఈ రంగంలోకి అడుగుపెట్టిందట. ఇలాంటి రంగంలో వుండి కూడా మందు ముట్టదట. స్మోక్ కూడా చేయదట. శృంగారమంటే మరీ మక్కువ ఎక్కువ వున్న ఈ మియా మల్కోవాకి ఈ రంగంలోనే సేఫ్ శృంగారం ఎంజాయ్ చేయొచ్చని ఈ రంగాన్ని ఎంచుకుందట. ఆమె నిజాయితీ, ముందు చూపు చూసి ఆమెతో తెలియకుండానే ఇష్టం పెంచేసుకున్నాడట వర్మగారు.
తాజాగా ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పి ట్రెండింగ్ అవుతున్నాడీ వివాదాల దర్శక రత్నం రామ్ గోపాల్ వర్మ.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







