ఫిఫా ప్రపంచకప్‌ను కవర్ చేస్తూ మరో జర్నలిస్టు మృతి
- December 14, 2022
ఖతార్: దోహాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌ను కవర్ చేస్తూ మరో జర్నలిస్టు మృతి చెందాడు. ఖతారీ ఫోటో జర్నలిస్ట్ ఖలీద్ అల్-మిస్లామ్ వారాంతంలో 'హఠాత్తుగా' మరణించాడు. ఈ మేరకు దోహాకు చెందిన వార్తా సంస్థ గల్ఫ్ టైమ్స్‌ను ఉటంకిస్తూ ఫాక్స్ స్పోర్ట్స్ వెబ్సైట్ నివేదించింది. "అల్-మిస్లామ్ FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022ని కవర్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా మరణించాడు. మేము అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము" అని గల్ఫ్ టైమ్స్ తెలిపింది. నెదర్లాండ్స్-అర్జెంటీనా మ్యాచ్‌ను కవర్ చేస్తూ యుఎస్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







