ఫిఫా ప్రపంచ కప్: ముగిసిన మొరాకో చారిత్రాత్మక ప్రస్థానం
- December 15, 2022
దోహా: ఫిఫా ప్రపంచ కప్‌లో బుధవారం రాత్రి జరిగిన రెండో సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ 2-0తో తేడాతో మొరాకో పై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. రెండుసార్లు ఛాంపియన్ అయిన అర్జెంటీనాతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది.
అల్ బేట్ స్టేడియంలో థియో హెర్నాండెజ్, కోలో మువానీ చేసిన గోల్స్ ఫ్రాన్స్ జట్టును విజయతీరాలకు చేర్చాయి. ప్రపంచ కప్ ఫైనల్ కు చేరి మొదటి ఆఫ్రికన్, అరబ్ జట్టుగా అవతరించాలనుకున్న మొరాకో ఆశలు సెమీస్ తో ముగిసాయి. తమ అద్భుతమైన ఆటతీరుతో ఇటలీ, బ్రెజిల్ తర్వాత ప్రపంచ కప్ టైటిల్‌ను కాపాడుకునే దిశగా ఫ్రాన్స్ అడుగులు వేస్తోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







