బంధువు హత్యకు యత్నించిన మహిళ అరెస్ట్
- December 18, 2022
మస్కట్: కుటుంబ కలహాల కారణంగా తన బంధువుల్లో ఒకరిపై కత్తితో దాడి చేసి తనను తాను గాయపరచుకున్న మహిళను షినాస్ విలాయత్లో అరెస్టు చేశారు. తన బంధువులలో ఒకరిపై దాడి చేసిన మహిళను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. అనంతరం తనను తాను గాయపరుచుకున్న ఆమెను ఆసుపత్రికి తరలించామని, ఆమెపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







