కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్ధలో ఉద్యోగాలు...
- December 20, 2022
ఒడిశాలోని బుర్లా, జాగృతి విహార్ లో కోల్ ఇండియా అనుబంధ సంస్ధ మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా 295 జూనియర్ ఓవర్ మ్యాన్, మైనింగ్ సర్ధార్, సర్వేయర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్ , డిప్లొమా, డిగ్రీ ( మైనింగ్, మైన్ సర్వేయింగ్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ అధారంగా అభ్యర్ధుల ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు 23 జనవరి 2023ను చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.coalindia.in పరిశీలించగలరు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్‌లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్‌లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







