మంచు కొండల్లో శృతిహాసన్‌తో మెగాస్టార్ రొమాన్స్.! మైమరిపించేలా.!
- December 20, 2022
‘ఎవడు’ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో శృతి హాసన్ రొమాన్స్ కేక పుట్టించింది. అలాగే ‘గబ్బర్ సింగ్’ కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్‌తోనూ శృతి హాసన్ స్వీట్ రొమాన్స్ పండించింది.
ఇక, ఇప్పుడు పెద్దన్న వంతొచ్చింది. ఆయనే మెగాస్టార్. ఎలా పట్టిందో కానీ, భలే ఛాన్స్ పట్టేసింది శృతి హాసన్. అది కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో. అదేనండీ ‘వాల్తేర్ వీరయ్య’లో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘నువ్వు శ్రీదేవి అయితే, నేనే చిరంజీవి’ అంటూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసి సాంగ్‌పై క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.
ఇక సోమవారం ఫుల్ ఆడియో సాంగ్ వచ్చేసింది. లిరికల్ సాంగ్‌తో పాటూ అక్కడక్కడా చిరు, శృతి మధ్య జరిగిన రొమాంటిక్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌కి సరికొత్త రొమాంటిక్ థ్రిల్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.
ఇప్పుడీ పాట నెట్టింట్లో ట్రెండింగ్ అయ్యింది. చిరంజీవి, శృతిహాసన్ పెయిర్ సూపర్బ్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







