పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు...
- December 22, 2022
పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఉన్న పవర్ గ్రిడ్ కేంద్రాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీల వివరాలను పరిశీలిస్తే డిప్యూటీ మేనేజర్ (ఏఐ,ఎంఎల్) 2ఖాళీలు, డిప్యూటీ మేనేజర్(ఎస్ఏపీ, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్ మెంట్, పెరోల్ ట్రెజరీ అండ్ రిస్క్ మేనేజ్ మెంట్ , మెటీరియల్స్ మేనేజ్ మెంట్ , క్వాలిటీ మేనేజ్ మెంట్ , బిజినెస్ అనలిటిక్స్, ప్రాజెక్ట్ సిస్టమ్స్) 6 ఖాళీలు, డిప్యూటీ మేనేజర్ (ఎస్ఏపి, బేసిక్ ఈసీసీ, ఈపీ, యూఐపీ 1 ఖాళీ, అసిస్టెంట్ మేనేజర్ (క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ మెంట్) 1ఖాళీల, అసిస్టెంట్ మేనేజర్ (డేటా ఇంజినీర్) 1 ఖాళీ, అసిస్టెంట్ మేనేజర్ (ఎస్ఏపీ, ఏబీఏపీ, వెబ్ డిన్ ప్రో , ఏబీఏపీ 4 ఖాళీలు, డిప్యూటీ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 4 ఖాళీలు అసిస్టెంట్ మేనేజర్ ఒపెన్ సోర్స్ అప్లికేషన్ డెవలపర్ 4 పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగం లో బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజనీరింగ్) ఎంఈ, ఎంటెక్, ఎంఎస్ ఉత్తీర్ణతోపాటు పనిలో అనుభవం కలిగి ఉండాలి.
ఇంటర్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు డిప్యూటీ మేనేజర్ కు 70,000ల నుండి 2,00000, అసిస్టెంట్ మేనేజర్ కు 60,000 నుండి 1, 80,000వరకు చెల్లిస్తారు.
అభ్యర్ధులు అన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదిగా 14 జనవరి 2023ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://www.powergrid.in/ వీక్షించగలరు.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







