జనవరి 19 నుండి నుంచి ‘మస్కట్ నైట్స్’
- December 23, 2022
మస్కట్: మస్కట్ ఫెస్టివల్ పేరును మస్కట్ నైట్స్‌గా మార్చినట్లు మస్కట్ మునిసిపాలిటీ ఇటీవల ప్రకటించింది. మస్కట్ మునిసిపాలిటీకి చెందిన ఒక అధికారి మస్కట్ ఫెస్టివల్ పేరును మస్కట్ నైట్స్‌గా మార్చారని తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా మూడేళ్ల విరామం తర్వాత వచ్చే ఏడాది జనవరి 19 నుండి ఫిబ్రవరి 4 వరకు మస్కట్ నైట్స్ నిర్వహించబడుతుందని మస్కట్ మునిసిపాలిటీ అధికారి వెల్లడించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







