ఎన్నాళ్లకెన్నాళ్లకు.! బాక్సాఫీస్ కళకళ.!
- December 24, 2022
ఈ మధ్య రిలీజైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా నిలదొక్కుకోలేకపోయాయ్. లేటెస్టుగా రిలీజైన రెండు సినిమాలు బాక్సాఫీస్‌కి కళ తెచ్చాయ్. అవే ఒకటి ‘ధమాకా’. ఇంకోటి ‘18 పేజెస్’. రెండు సినిమాలకూ మంచి ఓపెనింగ్స్ వచ్చాయ్.
లాంగ్ వీకెండ్ కావడం, క్రిస్‌మస్ సందడి కూడా కలిసి రావడం.. ఈ రెండు సినిమాలకూ బాగా వర్కవుట్ అయ్యే అవకాశం వుండొచ్చునని ట్రేడ్ పండింతులు అంచనా వేస్తున్నారు. టాక్ పరంగా పాజిటివ్ టాక్‌నే తెచ్చుకున్నాయ్ ఈ రెండు సినిమాలూ,
రెండు డిఫరెంటే వేరియేషన్స్ వున్న సినిమాలు కావడంతో, ఇరు వర్గాల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఏ సినిమా అయినా హిట్ అయితేనే బాక్సాఫీస్‌కి పండగ. బాక్సాఫీస్ కళకళలాడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. మొత్తానికి ‘ధమాకా’తో రవితేజ, ‘18 పేజెస్’తో నిఖిల్ బాగానే హిట్ కొట్టారు. మరి, ఈ హిట్ రన్‌ని ఈ ఇద్దరు హీరోల్లో ఎవరు ఎంత.? నిలబెట్టుకుంటారో చూడాలిక.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







