‘#RC15’: అదిరిపోయే అప్టేట్ విన్నారా.?
- December 24, 2022
మెగా పవర్ స్టార్, రామ్ చరణ్ నటిస్తున్న 15వ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న సంగతి తెలిసిందే. ఓ పక్క ‘ఇండియన్ 2’ షూటింగ్, ఇంకో పక్క RC15 షూటింగ్ సమాంతరంగా పూర్తి చేస్తున్నాడు డైరెక్టర్ శంకర్.
ఇక, ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో పోషిస్తున్నట్లు ఆ మధ్య కొన్ని లీకేజీ ఫోటోల ద్వారా అర్ధమైంది. ఈ రెండో రామ్ చరణ్ పాత్రకు జోడీగా అంజలి నటిస్తోంది. కాగా, ఈ పాత్రలో రామ్ చరణ్ రెట్రో లుక్స్‌లో కనిపిస్తున్నట్లు ఆ ఫోటోలు ప్రూవ్ చేశాయ్.
అయితే, ఆ లుక్స్‌లో రామ్ చరణ్ పోషించబోయే పాత్ర ఏంటనేది తెలియరాలేదు. తాజాగా ఆ విషయం తెలిసిపోయింది. అత్యంత సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఫ్లాష్ బాక్ ఎపిసోడ్‌లో వచ్చే ఈ పాత్రలో చరణ్ ఓ నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడట.
ఓ పార్టీకి నేతగా చాలా పవర్‌ఫుల్‌గా వుండబోతోందట ఆ పాత్ర. సినిమాకి. ఈ పాత్రకి సంబంధించిన సన్నివేశాలు సినిమాకి అత్యంత కీలకంగా వుండబోతున్నాయనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







