కంటి నుంచి ఫిషింగ్ హుక్‌ను తొలగించిన వైద్యులు
- December 26, 2022
బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లోని వైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. బహ్రెయిన్ వ్యక్తి కుడి కన్నులోకి చొచ్చుకుపోయిన ఫిషింగ్ హుక్‌ను తొలగించడానికి అత్యవసర శస్త్రచికిత్సను చేపట్టారు. నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ హుస్సేన్ అల్-హర్మీ, అనస్థీషియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అమ్ర్ బహర్ నేతృత్వంలోని బృందం ఆధ్వర్యంలో వెంటనే అత్యవసర శస్త్రచికిత్స జరిగింది. బృందం శస్త్రచికిత్స ద్వారా కంటి నుండి హుక్‌ను తొలగించి, అతడి దృష్టిని కాపాడటానికి దెబ్బతిన్న కణజాలాన్ని సరిదిద్దింది. ఇతర బృంద సభ్యులలో డాక్టర్ హసన్ అబ్దెల్-హడి, నేత్ర వైద్య విభాగం నుండి డాక్టర్ హవ్రా అల్-మహ్రూస్, నర్సింగ్ సిబ్బంది ఉన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







