రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
- December 26, 2022
హైదరాబాద్: మావోయిస్టులు రేపు (మంగళవారం) తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. ఛతీస్గడ్ మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లోని గచ్చిబౌలిలో జరిగిన ఎన్కౌంటర్ ను నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
వీరిలో తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ అధినేత మైలారపు ఆడేళ్లు అలియాస్ భాస్కర్ భార్య కంతి లింగవ్వ కూడా ఉంది. వీరి ఈ మృతి నేపథ్యంలో తెలంగాణ బందుకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. కాగా ఈ బందులో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని మావోయిస్టు పార్టీ కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







