రెండు గంటల్లోనే మహిళను ఢీకొట్టిన డ్రైవర్ అరెస్ట్
- December 28, 2022
యూఏఈ: దుబాయ్‌లో పాదచారుల క్రాసింగ్ బోర్డు పక్కన వేచి ఉన్న 36 ఏళ్ల ఆఫ్రికన్ మహిళపైకి దూసుకెళ్లిన డ్రైవర్‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు నేరం జరిగిన ప్రదేశంలోనే తన కారును వదిలేసి పారిపోయాడని పోలీసులు వివరించారు. ఘటన జరిగిన రెండు గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. ప్రమాద స్థలంలో అమర్చిన సీసీ కెమెరాల సాయంతో CID బృందం నిందితుడిని అరెస్ట్ చేసిందన్నారు.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







