రెస్టారెంట్లు, కేఫ్‌లలో టూరిజం మంత్రిత్వ శాఖ తనిఖీలు
- December 28, 2022
మస్కట్: దోఫర్ గవర్నరేట్‌లో అవసరమైన అనుమతులు పొందకుండా కార్యకలాపాలను నిర్వహిస్తున్న రెస్టారెంట్లు, కేఫ్‌లతో సహా తొమ్మిది సంస్థలను హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ తనిఖీ చేసి, నోటీసులు జారీ చేసింది. పర్యాటక చట్టం కార్యనిర్వాహక నిబంధనలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండటానికి అవసరమైన అనుమతులు, లైసెన్సులు పొందే వరకు సంస్థలు తమ కార్యాకలాపాలను ఆపివేయాలని నోటీసుల్లో మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







