డుకుమ్ రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు
- December 28, 2022
మస్కట్: డుకుమ్ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 'దుక్మ్ హాస్పిటల్‌లోని అత్యవసర విభాగానికి మంగళవారం సాయంత్రం ట్రాఫిక్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది రోగులు వచ్చారు.’ అని అల్ వుస్టా గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వెల్లడించింది. ఎనిమిది మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరికి మోస్తరు గాయం కాగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







