తగ్గిన బంగారం ధర
- April 27, 2016
నగల దుకాణదారులు సమ్మె విరమించడంతో నేడు దేశ రాజధాని సహా పలు చోట్ల పసిడి దుకాణాలు తిరిగి తెరుచుకున్నాయి. వెండియేతర ఆభరణాలపై ప్రభుత్వం ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి సమ్మె ప్రారంభించిన విషయం తెలిసిందే.
బుధవారం బంగారం ధర పెరిగింది. రూ.215 పెరగడంతో పసిడి ధర రూ.29,790కి చేరింది. పెళ్లిళ్ల సీజన్ డిమాండుతో రీటైలర్ల నుంచి కొనుగోళ్లు వూపందుకున్నాయని, దీంతో ఈ లోహం ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.08శాతం పెరిగి 1,244.30 యూఎస్ డాలర్లకు చేరింది.
ఒక్కరోజులో రూ.775 పెరిగిన వెండి వెండి బుధవారం ఒక్క రోజే రూ.775 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.40,975కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







