ముసందంలో 11 కిలోల డ్రగ్స్ స్వాధీనం:ROP
- December 30, 2022
మస్కట్: ముసందం గవర్నరేట్‌లో ఒక స్మగ్లర్ నుండి 11 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. ముసందమ్ పోలీసు కమాండ్ డ్రగ్స్, సైకోట్రోపిక్లను అరికట్టే లక్ష్యంతో డైరెక్టరేట్ జనరల్ సహకారంతో సరిహద్దు వెంబడి తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా వాడిలో దాచిన 11 కిలోల కంటే ఎక్కువ మత్తుపదార్థాలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!