మాజీ పోంటీఫ్ బెనెడిక్ట్ XVI కన్నుమూత

- December 31, 2022 , by Maagulf
మాజీ పోంటీఫ్ బెనెడిక్ట్ XVI కన్నుమూత

బహ్రెయిన్: గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ పోప్ బెనెడిక్ట్ వాటికన్‌లోని మేటర్ ఎక్లెసియా మొనాస్టరీలో శనివారం మరణించారు. "పోప్ ఎమెరిటస్, బెనెడిక్ట్ XVI, వాటికన్‌లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో ఈరోజు ఉదయం 9:34 గంటలకు కన్నుమూశారని విచారంతో మీకు తెలియజేస్తున్నాను. వీలైనంత త్వరగా మరింత సమాచారం అందించబడుతుంది" అని ప్రతినిధి వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com