ఎట్టకేలకు కుర్రోడితో పెళ్లిని కన్ఫామ్ చేసిన బాలీవుడ్ అందాల ఆంటీ.!
- December 31, 2022
ఆమెకు ఏభై ఏళ్లు. కానీ కుర్రోడితో పీకల్లోతు లవ్వు. ఎక్కడికెళ్లినా కుర్ర ప్రియుడితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తీరుగుతుంటుంది. ఓయబ్బో.! ఈ జంట తెగ రొమాంటిక్.
ఎవరో తెలిసిపోయుంటుందనుకుంటా. చిన్న హింట్ బాలివుడ్ రొమాంటిక్ వియర్డ్ లవ్వు జంట గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అదేనండీ, హాట్ బ్యూటీ మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్.
ఈ ఇద్దరి లవ్వాయణం గురించి అందరికీ తెలిసిందే. తొందరలో పెళ్లి కూడా చేసుకుంటారట.. అంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూనే వుంది. కానీ, ఇంతవరకూ పెళ్లి విషయం కన్‌పామ్ చేయలేదీ జంట.
అయితే, రీసెంట్‌గా మూవింగ్ విత్ మలైకా టాక్ షోలో మలైకా అరోరా తన పెళ్లిని కన్‌ఫామ్ చేసిందండోయ్. అంటే, త్వరలోనే మలైకా అరోరా పెళ్లి చేసుకబోతోందన్న మాట అని ఆమె ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు చూడాలి మరి.
తాజా వార్తలు
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్‌లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!







