నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- December 31, 2022
యూఏఈ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అరబ్బులు, ఇస్లాం అనుచరులు, ప్రపంచంలోని ఇతర ప్రజలకు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుభాకాంక్షలు తెలిపారు. 2022లో యూఏఈ ఎన్నో కీలక మైలురాళ్లను అధిగమించిందన్నారు. ఏ ఒక్కరోజు ప్రజల కోసం పనిచేయకుండా మానలేదని, రాబోయే సంవత్సరంలో మరింత కష్టపడతామని వాగ్దనం చేశారు. 2023లో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్‌లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..







