పి.ఎస్.ఎల్.వి - సి 33 రాకెట్ ప్రయోగం విజయవంతం..!
- April 28, 2016
పి.ఎస్.ఎల్.వి - సి 33 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. శ్రీహరికోట లోని షార్ అంతరిక్ష కేంద్రం నుండి ఇస్రో చేపట్టిన ఈ రాకెట్ ప్రయోగం ద్వారా 7 వ నావిగేషన్ ఉపగ్రహాన్ని భూ స్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఈ ప్రయోగ విజయంతో మన దేశంలో స్వదేశి నావిగేషన్ సిస్టం అందుబాటులోకి రానుంది. ఢిల్లీ లోని వారి కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాకెట్ ప్రయోగాన్ని టీవిలో వీక్షించి సాస్త్రవేతలకు సుభాకాన్షలు తెలియజేసారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







