షేక్ జాబెర్ హైవే రోడ్ మూసివేత
- April 28, 2016
షేక్ జాబెర్ అల్ అహ్మద్ అల్ సబా హైవేపై సౌత్ బౌండ్కి సంబంధించి రెండు లేన్లను మెయిన్టెనెన్స్ వర్క్‌లో భాగంగా మూసివేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 28 రాత్రి 11 గంటల నుంచి ఏప్రిల్ 30 ఉదయం 5 గంటల వరకు రెండు లేన్లపై ఈ మూసివేత అమల్లో ఉంటుంది. ఓ లేన్ ఏప్రిల్ 30 ఉదయం 5 గంటలనుంచి మే 1 ఉదయం 5 గంటల వరకు మూసివేయబడుతుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ మూసివేత ప్రకటనను చేశాయి. ఈ మూసివేతను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!







