యూఏఈలో చమురు ధరల పెంపు
- April 28, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, మే నెల కోసం చమురు ధరల్ని పెంచుతున్నట్లు వెల్లడించింది. పెరగనున్న ధరల వివరాల్ని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఇ-ప్లస్ 91 లీటర్ ధర 1.60 దిర్హామ్‌లు కాగా, సూపర్ 98 ధర 1.78 దిర్హామ్‌లు. స్పెషల్ 95 ఫ్యూయల్ 1.67 దిర్హామ్‌లకు లభిస్తుంది. డీజిల్ ధర లీటర్ 1.60 దిర్హామ్‌లు. ఏప్రిల్‌తో పోల్చితే అన్ని ధరలూ పెంచబడ్డాయి. 2015 జులై నుంచి ప్రభుత్వం ఫ్యూయల్ ధరల్ని డిరెగ్యులైజేషన్ చేస్తూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌కి తగ్గట్టుగా ఫ్యూయల్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పెరిగిన ధరలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







