ఈ నెల 8 నుంచి మాదాపూర్ లో వీసా దరఖాస్తు కేంద్రం
- January 06, 2023
హైదరాబాద్: వీసా దరఖాస్తు కేంద్రం చిరునామా మారిందని హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. వీసా దరఖాస్తుదారులు ఈ నెల 8 నుంచి హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ మెట్రోస్టేషన్, లోయర్ కాన్కోర్స్లో కొత్త వీసా దరఖాస్తు కేంద్రాన్ని సందర్శించాలని కాన్స్లేట్ జనరల్ కార్యాలయం గురువారం ట్విటర్లో పేర్కొంది. వీసా కోసం ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నవారితో పాటు డాక్యుమెంట్లు సమర్పించేందుకు, పాస్‌పోర్ట్‌లు తిరిగి తీసుకోవాలనుకునే వారు కొత్త అడ్రస్ లోని వీసా దరఖాస్తు కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
Effective Jan 8, all applicants visiting the Hyderabad Visa Application Center for their scheduled appointments, document submission & passport collection are requested to visit the new location: Lower Concourse, HITEC City Metro Station, Madhapur, Hyd - 500081 #HydConsularTips pic.twitter.com/WSPYHKxgsp
— U.S. Consulate General Hyderabad (@USAndHyderabad) January 5, 2023
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









