నేడు విశాఖలో 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ వేడుక
- January 08, 2023
విశాఖపట్నం: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను ఎట్టకేలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించడానికి పోలీసులు అనుమతులు మంజూరు చేయడంతో అనుమానాలకు, వదంతులకు తెరపడింది. మొదట ఈవెంట్‌కు విశాఖలోని ఆర్కే బీచ్‌లో అనుమతులు కోరినప్పటికీ ఆదివారం కావడం, వాహనాల రద్దీ, సందర్శకులు తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మరొక ప్రత్యామ్నాయం చూసుకోవాలని నిర్వాహకులకు పోలీసులు సూచించారు. ఈ క్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించేందుకు షరతులతో కూడిన అనుమతిని వైజాగ్ ఈస్ట్ ఎసిపి డివిఎస్‌వై.మూర్తి మంజూరు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







