సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న '24'
- April 28, 2016
సూర్య హీరోగా నటించిన '24' చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్-యూ సర్టిఫికెట్ లభించింది. చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... సరికొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మించారు. ఎ.ఆర్. రెహమాన్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సమంత, నిత్యా మేనన్‌లు చిత్రంలో కథానాయికలుగా నటించారు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. మే 6న '24' ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







