8 నెలల గరిష్ఠానికి చేరిన బంగారం ధరలు
- January 09, 2023
యూఏఈ: బంగారం ధరలు ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. డాలర్ బలహీన పడటంతో విదేశీ కొనుగోలుదారులు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంతో బులియన్ మార్కెట్ దూసుకుపోయింది. స్పాట్ బంగారం ధరలు 0.7 శాతం పెరిగి ఔన్స్‌కు 1,878.55 డాలర్లు అయింది. యూఏఈలో మార్కెట్లు ప్రారంభమైనప్పుడు బంగారం ధరలు గ్రాముకు ఒక దిర్హామ్ కంటే ఎక్కువ పెరిగాయి. దుబాయ్ గోల్డ్ అండ్ జ్యువెలరీ గ్రూప్ డేటా (గురువారం) ప్రకారం.. గ్రాముకు 24K Dh227.25 గా ఉన్నది. మునుపటి ముగింపు గ్రాముకు Dh226.0 కంటే అధికం. 22K, 21K, 18K బంగారం ధరలు గ్రాముకు వరుసగా Dh210.5, Dh203.75, Dh174.75 వద్ద మార్కెట్లు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు
- వాయిస్ ట్రాన్స్లేషన్, లిప్ సింక్‌తో ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’







