గల్ఫ్ దేశాలకు US$43.9 బిలియన్ల భారతీయ ఎగుమతులు
- January 09, 2023
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో (ఏప్రిల్-అక్టోబర్) గల్ఫ్ దేశాలకు భారతీయ ఎగుమతులు US$43.9 బిలియన్లకు చేరాయని, 44 శాతం వృద్ధి నమోదు అయిందని భారత ఎగుమతుల అపెక్స్ బాడీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) తెలిపింది. గల్ఫ్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతంలో ప్రాంతీయ వాణిజ్య సంబంధాల వృద్ధి వేగాన్ని వేగవంతం చేసే బలమైన వృద్ధి భవిష్యత్తును సూచిస్తూ, GCC దేశాలతో చర్చలు అధునాతన దశలో ఉన్నాయని FIEO సీఈఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు.
FIEO ప్రకారం, యూఏఈకి భారతీయ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 68 శాతం, సౌదీ అరేబియాకు 49 శాతం, ఒమన్‌కు 33 శాతం, ఖతార్‌కు 43 శాతం, కువైట్‌కు 17 శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో (ఏప్రిల్-అక్టోబర్) బహ్రెయిన్‌కు మొత్తం భారతీయ ఎగుమతులు USD $454.15 మిలియన్లకు చేరుకున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు







