సిటిజన్ అకౌంట్ ప్రోగ్రామ్ లబ్ధిదారులకు SR8 బిలియన్లు కేటాయింపు
- January 11, 2023
రియాద్ : రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ సిటిజన్స్ అకౌంట్ ప్రోగ్రామ్ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయంగా SR8 బిలియన్ల కేటాయింపును పొడిగిస్తూ రాయల్ ఆర్డర్‌ను జారీ చేశారు. రాయల్ ఆర్డర్ ప్రకారం, 2022లో ప్రవేశపెట్టిన సిటిజన్స్ అకౌంట్ ప్రోగ్రామ్ నుండి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం మార్చి 2023 వరకు పొడిగించబడింది. కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ అఫైర్స్ (సిఇడిఎ) అధ్యక్షుడిగా ఉన్న క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ సిఫార్సు ఆధారంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







