హజ్ చేసేందుకు వ్యాక్సిన్లు తీసుకోవాల్సిందే: సౌదీ
- January 13, 2023
రియాద్ : ఈ సంవత్సరం హజ్ చేయాలనుకునే యాత్రికులు కోవిడ్-19 టీకాలు అన్ని మోతాదులను పూర్తి చేయాల్సి ఉంటుందని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అదేవిధంగా ఈ సంవత్సరం హజ్ యాత్రికులు మెనింగోకాకల్ వ్యాక్సిన్, సీజనల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా పొందాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హజ్ ఆచారాలను నిర్వహించడానికి ఆరోగ్య అవసరాలు, యాత్రికుడు తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఏదైనా అంటు వ్యాధులతో బాధపడకూడదని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో మూడు సంవత్సరాల తర్వాత అన్ని వయసుల యాత్రికులకు హజ్ చేసందుకు అనుమతి ఇచ్చినట్లు హజ్, ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







