దుబాయ్‌లో టాక్సీ ఛార్జీలు తగ్గింపు
- January 13, 2023
దుబాయ్: యూఏఈలో ఇంధన ధరలు పడిపోవడంతో దుబాయ్‌లోని అధికారులు టాక్సీ ఛార్జీలను తగ్గించారు. దుబాయ్‌లో కనీస ఛార్జీ ఇప్పుడు 22 ఫిల్స్ మేరకు తగ్గింది. ధర కిలోమీటరుకు 2.19 నుండి 1.97 కి తగ్గించినట్లు ఆర్టీఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలో ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అడెల్ షాక్రి తెలిపారు. సాధారణ ఇంధన ధరలు గత నాలుగు నెలల నుంచి తగ్గుముఖం పట్టడంతో ఈ మేరకు ఛార్జీలను తగ్గించినట్లు ఆయన వివరించారు. తగ్గించిన ధరలు లిమోసిన్లతో సహా అన్ని రకాల టాక్సీలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







