మారియట్ మార్కిస్ సిటీ సెంటర్లో 'ఫ్లయ్యింగ్ డిసెర్ట్ బఫెట్'
- April 28, 2016
తొలిసారిగా ఖతార్‌లో మారియట్ మార్కిస్ సిటీ సెంటర్ దోహా హోటల్, ఫ్లైయింగ్ డిజెర్ట్ బఫెట్ అనే ఇన్నోవేటివ్ మీటింగ్స్ ఇమేజిన్డ్ కాన్సెప్ట్‌ని ప్రవేశపెట్టింది. యాన్యువల్ జీసీసీ సేల్స్ మిషన్ సందర్భంగా ఈ కాన్సెప్ట్‌ని పరిచయం చేస్తున్నారు. 50 కిలోల హోమ్ మేడ్ చాకోలేట్ డిసర్ట్స్ ఇందులో ప్రధాన ఆకర్షణ. తొలిసారిగా ఫ్లయ్యింగ్ బఫెట్‌ని ప్రవేశపెడ్తున్నందుకు గర్వంగా వుందని హోటల్ జనరల్ మేనేజర్ యాండ్రియాస్ విస్డోర్ఫ్ చెప్పారు. మామూలుగా జరిగే మీటింగ్స్‌కి భిన్నంగా, ఆహూతుల్ని ఆశ్చర్యపరిచేలా ఈ మీటింగ్స్ ఇమేజిన్డ్ కాన్సెప్ట్‌ని రూపొందించామని ఆయన అన్నారు. ఖతార్‌లో మీటింగ్ ఇండస్ట్రీలో ఇదో సంచలనమని పలు లోకల్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్ ప్రతినిథులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







