పూరి కళ్యాణ్ కొత్త చిత్రం ఆరంభo..
- April 29, 2016
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ కొత్త చిత్రం ఆరంభమైంది. కథానాయకుడు కల్యాణ్‌రామ్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తన కొత్త చిత్రం ఇవాళ ప్రారంభమైందని తెలిపారు. తనను అభినందించిన తండ్రి హరికృష్ణ, బాబాయ్ రామకృష్ణ, తారక్, కొరటాల శివకు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







