మారియట్‌ మార్కిస్‌ సిటీ సెంటర్‌లో 'ఫ్లయ్యింగ్‌ డిసెర్ట్‌ బఫెట్‌'

- April 28, 2016 , by Maagulf
మారియట్‌ మార్కిస్‌ సిటీ సెంటర్‌లో 'ఫ్లయ్యింగ్‌ డిసెర్ట్‌ బఫెట్‌'

తొలిసారిగా ఖతార్‌లో మారియట్‌ మార్కిస్‌ సిటీ సెంటర్‌ దోహా హోటల్‌, ఫ్లైయింగ్‌ డిజెర్ట్‌ బఫెట్‌ అనే ఇన్నోవేటివ్‌ మీటింగ్స్‌ ఇమేజిన్‌డ్‌ కాన్సెప్ట్‌ని ప్రవేశపెట్టింది. యాన్యువల్‌ జీసీసీ సేల్స్‌ మిషన్‌ సందర్భంగా ఈ కాన్సెప్ట్‌ని పరిచయం చేస్తున్నారు. 50 కిలోల హోమ్‌ మేడ్‌ చాకోలేట్‌ డిసర్ట్స్‌ ఇందులో ప్రధాన ఆకర్షణ. తొలిసారిగా ఫ్లయ్యింగ్‌ బఫెట్‌ని ప్రవేశపెడ్తున్నందుకు గర్వంగా వుందని హోటల్‌ జనరల్‌ మేనేజర్‌ యాండ్రియాస్‌ విస్‌డోర్ఫ్‌ చెప్పారు. మామూలుగా జరిగే మీటింగ్స్‌కి భిన్నంగా, ఆహూతుల్ని ఆశ్చర్యపరిచేలా ఈ మీటింగ్స్‌ ఇమేజిన్డ్‌ కాన్సెప్ట్‌ని రూపొందించామని ఆయన అన్నారు. ఖతార్‌లో మీటింగ్‌ ఇండస్ట్రీలో ఇదో సంచలనమని పలు లోకల్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఆర్గనైజేషన్స్‌ ప్రతినిథులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com