పూరి కళ్యాణ్ కొత్త చిత్రం ఆరంభo..

- April 29, 2016 , by Maagulf
పూరి కళ్యాణ్  కొత్త చిత్రం ఆరంభo..

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో కల్యాణ్‌రామ్‌ కొత్త చిత్రం ఆరంభమైంది. కథానాయకుడు కల్యాణ్‌రామ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో తన కొత్త చిత్రం ఇవాళ ప్రారంభమైందని తెలిపారు. తనను అభినందించిన తండ్రి హరికృష్ణ, బాబాయ్‌ రామకృష్ణ, తారక్‌, కొరటాల శివకు ధన్యవాదాలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com