బురఖా వేసుకుని చోరీలు చేస్తున్న దొంగ ..
- April 29, 2016
నగరంలో సీసీ కెమెరాలకు చిక్కకుండా ఓ దొంగ బురఖా వేసుకుని చోరీలు చేస్తున్నాడు. ఆ క్రమంలో శుక్రవారం నాంపల్లిలో పోలీసులకు దొరికిపోయాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 44 తులాల బంగారంతోపాటు రూ. 19500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి... తమదైన శైలిలో విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







