ముగ్గురు ఆసియా జాతీయులు అరెస్ట్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
- January 17, 2023
మస్కట్: ఒమన్లోకి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు ప్రవాసులను మంగళవారం అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. సముద్ర మార్గంలో అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన ముగ్గురు ఆసియా జాతీయులను అరెస్టు చేసినట్లు పేర్కొంది. వారివద్ద నుంచి 28 కిలోల కంటే ఎక్కువ క్రిస్టల్ మెత్, 21 కిలోల మార్ఫిన్, 10 కిలోల హషీష్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఒమన్ పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







