షుఐబా ప్రాంతంలో కూలిన రోడ్డు.. ట్రాఫిక్ మళ్లింపు
- January 17, 2023
కువైట్: కువైట్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా అనేక చోట్ల వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి షుఐబా, పోర్ట్ అబ్దుల్లా మధ్య ప్రధాన రహదారిలో కొంత భాగం కూలిపోయింది. సమాచారం అందగానే అలర్టయిన ట్రాఫిక్ పెట్రోలింగ్‌లు రహదారిని బ్లాక్ చేశారు. ట్రాఫిక్ ను క్రమబద్ధికరించారు. వాహనదారులను ఇతర మార్గాల మీదుగా మళ్లించినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







