దుబాయ్లో ప్రతిరోజూ ఉచిత బాణాసంచా ప్రదర్శనలు
- January 18, 2023
దుబాయ్: దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (DSF) సందర్భంగా ప్రతిరోజూ ఉచిత బాణాసంచా ప్రదర్శనలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్ 15న ప్రారంభమైన షాపింగ్ ఫెస్టివల్ జనవరి 29 వరకు కొనసాగనున్నది. దుబాయ్ నగరంలో జనవరి 16 నుండి 23 వరకు దుబాయ్ ఫెస్టివల్ సిటీ, జనవరి 24 నుండి 29 వరకు ది పాయింటేలలో బాణాసంచా ప్రదర్శనలను ఉచితంగా వీక్షించవచ్చు. బాణాసంచా ప్రదర్శనలను ఫైబర్ మోర్టార్ ట్యూబ్ల ద్వారా నిర్వహిస్తారు. అత్యంత అధునాతన అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఫైరింగ్ సిస్టమ్లకు అనుసంధానించబడిన కంప్యూటర్లను ఉపయోగించి వీటిని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







