మస్కట్ గవర్నరేట్‌లో తేలికపాటి వర్షం
- January 19, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్ ప్రాంతంలో మేఘావృత్తమై ఉంటుందని, అర్ధరాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జనరల్ డైరెక్టరేట్ జారీ చేసిన ఎయిర్ బులెటిన్ ప్రకారం..సుల్తానేట్ లో వాయువ్యం నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అలాగే ఎడారులు, బహిరంగ ప్రదేశాలపై దుమ్ము తుఫాన్ వచ్చే అవకాశం ఉంది. రహదారులపై వాహనదారులు ట్రాఫిక్ సూచనలు పాటించాలని, ఏడారి ప్రాంతాల్లో ప్రయాణాలకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







