నేడు రొనాల్డో-మెస్సీ మ్యాచ్
- January 19, 2023
యూఏఈ: లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో మధ్య పోరుకు తెరలేచింది. ఈ ఇద్దరు ఫుట్ బాల్ దిగ్గజాలు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు గురువారం (జనవరి 19) నేరుగా తలపడనున్నాయి. రియాద్లోని కింగ్ ఫహద్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్లో మెస్సీ ప్రాతినిధ్యంలోని పారిస్ సెయింట్ జర్మైన్తో అల్ నాసర్, అల్ హిలాల్ క్లబ్ ఆటగాళ్లతో కూడిన పో ర్చుగీస్ ఫార్వార్డ్ యకత్వంలోని సౌదీ ఆల్-స్టార్ టీమ్ ఢీకొంటుంది.
తేదీ: గురువారం, జనవరి 19, 2023
కిక్ఆఫ్ సమయం: 9pm యూఏఈ (8pm సౌదీ అరేబియా)
ఎలా చూడాలి: BeIN స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా తమ ఛానెల్లలో గేమ్ను ప్రత్యక్షంగా చూపించే హక్కులను కలిగి ఉంది. రాత్రి 8 గంటలకు లైవ్ స్టూడియో కవరేజీని ప్రసారం చేస్తాయి.
జట్లు:
PSG: మెస్సీతో పాటు కైలియన్ Mbappe, సెర్గియో రామోస్, నెయ్మార్, అల్-దవ్సారి, సౌద్ అబ్దుల్హమీద్, నవాస్, హకిమి, మార్క్వినోస్, బెర్నాట్; విటిన్హా, డానిలో, సోలర్.
అల్ నాసర్: అమీన్ బుఖారీ, అబ్దుల్లా అల్-అమ్రీ, అలీ లజామి, అబ్దుల్లా మదు, సుల్తాన్ అల్-ఘన్నామ్, లూయిజ్ గుస్తావో, అబ్దుల్లా అల్-ఖైబారి, సమీ అల్-నాజీ, తలిస్కా, జాలి మార్టినెజ్, రొనాల్డో.
అల్ హిలాల్: మహ్మద్ అల్-ఒవైస్, సౌద్ అబ్దుల్హమీద్, అలీ అల్-బులైహి, జాంగ్ హ్యూన్-సూ, ఖలీఫా అల్-దౌసారి, అబ్దుల్లా ఒటేఫ్, మహ్మద్ కన్నో, ఆండ్రే కారిల్లో, మాథ్యూస్ పెరీరా, సేలం అల్-దౌసారి, మౌసా మరేగా.
ఫ్రెంచ్ ఛాంపియన్స్ పారిస్ సెయింట్-జర్మైన్తో తలపడే ఎగ్జిబిషన్ మ్యాచ్లో సౌదీ రియాద్ సీజన్ ఎంపిక జట్టుకు అర్జెంటీనా కోచ్ మార్సెలో గల్లార్డో నాయకత్వం వహిస్తాడు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







