ఖతార్లో 97 మంది భారతీయుల మృతి
- April 29, 2016
ఖతార్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 97 మంది భారతీయులు మృతి చెందినట్లు ఇండియన్ ఎంబసీ అధికారికంగా వెల్లడించింది. 2015, 2015లో 279 మంది చొప్పున భారతీయులు మృతి చెందారు. ఇంకో వైపు 129 మంది భారతీయులు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తుండగా, 103 మంది డిపోర్టేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఎంబసీ టీమ్ జైలుని, అలాగే డిపోర్టేషన్ సెంటర్నీ సంప్రదించి, వివరాల్ని సేకరించింది. ఎంబసీలోని లేబర్ అండ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సెక్షన్ ఇప్పటివరకూ 1,482 ఫిర్యాదులను అందుకుంది. వీటిని పరిశీలించిన ఎంబసీ, స్థానిక అథారిటీస్ రిక్వెస్ట్తో 33 ఎమర్జన్సీ సర్టిఫికెట్స్ని మంజూరు చేసింది. అలాగే ఎంబసీ 19 ఎయిర్ టికెట్స్ని మంజూరు చేయడం జరిగింది
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







