తీవ్రవాద నేర నిర్ధారణ: 8 మందికి జీవిత ఖైదు
- April 29, 2016
బహ్రెయిన్ న్యాయస్థానం 8 మంది వ్యక్తులకు జీవిత ఖైదు విధించింది. తీవ్రవాద నేరారోపణలు వీరిపై రుజువయ్యాయి. రెండు కేసుల్లో వీరికి జీవిత ఖైదు విధించబడింది. బాంబు పేల్చి ఓ పోలీస్ గాయపడటానికి కారణమైన కేసులో ముగ్గురికి జీవిత ఖైదు పడింది. ఇది 2015 జనవరి 10న జరిగిన సంఘటన. మనామాకి దగ్గరలోల షఖౌరాకి చెందిన షిటీ గ్రామంలో ఈ దాడి జరిగింది. తీవ్రవాదానికి సహకరిస్తూ ప్రమాదకరమైన పేలుడు పదార్థాల్ని తరలిస్తూ పట్టుబడ్డ కేసులో మిగతా ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన 2011 ఫిబ్రవరి 14న జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







